ఓ నాదు యేసు రాజా
నిన్ను నే నుతించెదను
నీ నామమును సదా
నే సన్నుతించుచుండును
అనుదినము నిను స్తుతియించెదను
ఘనంబు చేయుచుండును నేను
వర్ణించెద నే నీ క్రియలను
స్మరియించెద నీ మంచితనంబున్
రక్షణ గీతము నే పాడెదను
నిశ్చయ జయధ్వని నే చేసెదను
విజయ గీతము వినిపించెదను
భజియించెద జీవితమంతయును
నిరీక్షణ పూర్ణత కలిగి
పరికించెద నా ప్రభు రాకడను
O naadu Yesu rāja
Ninnu nē nutinchedanu
Nī nāmamunu sadā
Nē sannutinchuchuṇḍunu
Anudinamu ninu stutiyinchedanu
Ghanambu chēyuchuṇḍunu nēnu
Varninchedanē nī kriyalanu
Smarincheda nī manchitanambun
Rakshana geetamu nē pādedanu
Nischaya jayadhvani nē chēsēdanu
Vijaya geetamu vinipinchedanu
Bhajiyinchedā jīvitamantayunu
Nirīkshana pūrṇata kaligi
Parikincheda nā prabhu rākadanu
Click a stanza to preview here.