ఓ నాన్న నిన్నే ఆరాధింతును - యేసయ్యా నిన్నే ఆరాధింతును "2"
ఎవరు లేరయ్యా - నాకున్నది నీవయ్యా "2" నిరాశ లోకంలో - నా ఆశ నీవయ్యా "2" || ఓ నాన్న ||
అమ్మవు నీవయ్యా - నాన్నవు నీవయ్యా "2" తోడు నీవయ్యా - నా నీడ నీవయ్యా "2" || ఓ నాన్న ||
లోకము వద్ధయ్యా - దాని ఆశలు వద్ధయ్యా "2"
నీవే చాలయ్యా - నీ వాక్యం చాలయ్యా "2" || ఓ నాన్న ||
మరువబోకయ్యా - నన్ను మరచిపోకయ్యా "2"
బ్రతుకలేనయ్యా ఈ మాయా లోకములో "2"|| ఓ నాన్న ||
ధనము వద్ధయ్యా - నాకు ధాన్యము వద్దయ్యా "2"
నీవే చాలయ్యా - నీ సన్నిధి చాలయ్యా "2" || ఓ నాన్న ||
ఎప్పుడు వస్తావో- నీ రాకడ ఏ సమయం "2"
వేచియున్నాను - కనిపెట్టుచున్నాను "2" || ఓ నాన్న ||
O Nanna ninne aaradhintunu – Yesayya ninne aaradhintunu
Evaru lerayya – Na kunnadi neevayya
Niraasha lokamlo – Naa aasha neevayya
|| O Nanna ||
Ammavu neevayya – Nannavu neevayya
Thodu neevayya – Naa needa neevayya
|| O Nanna ||
Lokamu vaddhayya – Daani aashalu vaddhayya
Neeve chaalayya – Nee vaakyam chaalayya
|| O Nanna ||
Marubokayya – Nannu marachipokayya
Bratukalenayya ee maaya lokamulo
Dhanamu vaddhayya – Naaku dhaanyamu vaddhayya
Neeve chaalayya – Nee sannidhi chaalayya
|| O Nanna ||
Eppudu vastaavo – Nee raakada ye samayam
Vechiyunnanu – Kanipettuchunnanu
|| O Nanna ||
Click a stanza to preview here.