ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ (2X)
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో (2X) … ఒకసారి…
తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో (2X)
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను .. ..నీ జీవిత…
దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి (2X)
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా ...నీ జీవిత …
లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2X)
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా...నీ జీవిత …
Okasari alochinchavaa.. O sodaraa
Okasari avalokinchavaa.. O sodari (2X)
Nee jeevita moolamedo - nee bratuku aadhaaramedo (2X) … Okasari…
Thandri Yehovaa tannu poli - ninnu chesenu tana oopirilo (2X)
Naa vale neevu parishuddhamuga - jeevinchamani korenu .. ..nee jeevita…
Devuni vadali dushtuni koodi - lokamu thattu marali (2X)
Loka maaya sankellalo chicki duraashlalo anagaritiva ...nee jeevita …
Lokamu veedu Yesayyan choodu - nithya jeevamukai parugidu (2X)
Nene maargamu, sathyamu, jeevamani selavichhenu mana Messayya ...nee jeevita …
Click a stanza to preview here.