ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు
దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు
ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు
ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే
కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము
ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం
ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం
కలవాలి హృదయాలు ఒకటై
పండాలి నూరేళ్లు ఇకపై
వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ
దేవుని సముఖములో బ్రతకాలి మీరు
మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో
లోబడి ఉండాలి వధువు
ప్రేమను పంచాలి వరుడు
దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి
Oohinchaleni kaaryamulu Devudu jariginchaanadu
Kaananulo mahimanu choopi kaaryamu jariginchaanadu
Dampatulu dīvinchaga bandhuvulu vichchesinaaru
Ghanamaina kaaryamu tilakinchaga aathmiyule vachchaaru
Aanandame aanandame ee pelli santoshame
Kalyanam kamanīyamu kalyana vaibhogamu
Okariki okaru mudi vesukone bandham
Okarante okariki premanu panche tarunam
Kalavali hrudayalu okatai
Pandali noorellu ikapai
Veyyellu vardhillalani istunnamu ivvaala
Devuni samukhamulō bratkaali meeru
Mee jeevita payanam saagali aa Devunitho
Lobadi undaali vadhuvu
Premanu panchaali varudu
Devudichche bahumaanamu mee kannula panta kaavali
Click a stanza to preview here.