ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను
ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును
యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును
కొదువ లేదు నాకు కొదువ లేదు
యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను
భయము లేదు నాకు భయము లేదు
యెహోవా షాలోం శాంతి నిచ్చెను
శాంతి దాత నా శాంతి దాత
యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును
జయమున్నది నాకు జయమున్నది
Prabhu naamam naa aashrayame – Aayananu stutinchedanu
Prabhu mahima naa jeevitame – Aayananu vembadintunu
Yehovaa Yeere annitini choochukonunu
Koduvu ledu naaku – Koduvu ledu
Yehovaa Raapha swasthatha nicchenu
Bhayamu ledu naaku – Bhayamu ledu
Yehovaa Shaalom shaanthi nicchenu
Shaanthi daatha – Naa shaanthi daatha
Yehovaa Nissiye ellappudu jayamicchunu
Jayamunnadi naaku – Jayamunnadi
Click a stanza to preview here.