ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య
ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ
నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు
ఏమి ఉన్న లేకున్న ఉన్నవన్నీ కోల్పోయినా
యోబు వలె నమ్మకముగా నీలోనే నిలిచెదయ "2"
నా జీవితమంతా నిన్ను విడువకుండా
నా మనసారా నిన్ను పొగెడదయ్యా
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు
నా నోటిమాటలు నా హృదయ ధ్యానములు
దావీదు వలె నిన్ను సంతోషపరచాలయ్య "2"
మహిమోన్నతుడా మా గొప్ప దేవా
నా మనసారా నిన్ను పొగెడదయ్యా
ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య
ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ
నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు
Prati udayamuna prati sāyantramu
Ninnu stutiyin̄cheda nā Yesayya
Prati vākyamunu prati ājñalanu talañchuchu
Nityamu ārādhinceḍaya
Nā pūrṇa manassuto nā pūrṇa hrudayamuto
Nā pūrṇa ātmato ninnu pogedḍaya
Ārādhana Ārādhana nīke Prabhu tarataramulō
Ārādhana Ārādhana nīke Prabhu yugayugamulō
Emi unna lēkunna unnavaṇṇi kolpoyina
Yōbu vale nammakamuga nīlōnē nilicchēda (2)
Nā jīvitamantā ninnu viduvakunda
Nā manasārā ninnu pogedḍaya
Ārādhana Ārādhana nīke Prabhu tarataramulō
Ārādhana Ārādhana nīke Prabhu yugayugamulō
Nā nōṭimāṭalu nā hrudaya dhyānamulu
Dāvidu valē ninnu santoshiparacālaya (2)
Mahimonnatuda mā goppa Devā
Nā manasārā ninnu pogedḍaya
Prati udayamuna prati sāyantramu
Ninnu stutiyin̄cheda nā Yesayya
Prati vākyamunu prati ājñalanu talañchuchu
Nityamu ārādhinceḍaya
Nā pūrṇa manassuto nā pūrṇa hrudayamuto
Nā pūrṇa ātmato ninnu pogedḍaya
Ārādhana Ārādhana nīke Prabhu tarataramulō
Ārādhana Ārādhana nīke Prabhu yugayugamulō
Click a stanza to preview here.