సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక
యేసుతోనే కడవరకు పరముదాక
యేసయ్యతోనే కడవరకు పరముదాక
వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక
విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా
నా హృదయమా
ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం
ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా
ఇమ్మానుయేలు నీకు తోడుండగా
విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా
ఎంతో వింతగా
పాపమందు నిలచిన పడిపోదువు
పరలోక యాత్రలో సాగకుందువు
ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా
నిత్య జీవ మార్గమందు సాగిపోదువు
కొనసాగిపోదువు
విశ్వాస పోరాటంలో విజయ జీవితం
విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును
విలువైన ఆత్మతో బలము నొందుము
వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు
పడిపోక నిలుతువు
Saagi saagi pommu neevu aagipoka
Yesuthoane kadavaraku paramudhaaka
Yesayyathoane kadavaraku paramudhaaka
Venutirigi choodaka venukanja veyaka
Vishvaasakarta ayina Yesu vaipu choodumaa
Naa hrudayamaa
Israayelu yaathralo Erra samudram
Ibbandi kaligine eduru niluvagaa
Immaanuyelu neeku toadundagaa
Vidipoyi throwanichche ento vintagaa
Ento vintagaa
Paapamandu nilachina padipodhuvu
Paraloka yaathralo saagakundhuvu
Prabhu Yesu siluva chenta neevu nilichinaa
Nitya jeeva maargamandu saagipodhuvu
Konasaagipodhuvu
Vishvaasa poraatamlo vijaya jeevitam
Vijayudesu sannidhilo manaku dorukunu
Viluvaina aatmatho balamu nondhumu
Vinta lokam eduraadin padaka niluthuvu
Padipoka niluthuvu
Click a stanza to preview here.