సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ
మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము
అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము
ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరేయనెను
ఎల్లకాలము మ్రొక్కెదము
యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము
సొలోమోను కన్న శ్రేష్ఠుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతిప్రియుండు
పదిలముగ మ్రొక్కెదము
రాజులకంటే శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము
అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము
Saagilapaḍi mrokkedamu satyamutho aatmalō
Mana prabhu Yesuni aa aa aaa
Moshe-kante shreshṭuḍu
Anni mōsamulanuṇḍi vidipin̄chun
Vēshadaarulanu dvēshin̄chun
Aashatō mrokkedamu
Aharōnu-kante shreshṭuḍu
Mana aaraadhanaku paathruṇḍu
Aayane pradhaana yaajakudu
Andaramu mrokkedamu
Aalayamukanna shreshṭuḍu
Nija aalayamuga taane yuṇḍen
Aalayamu meereyanenu
Ellakaalamu mrokkedamu
Yona-kante shreshṭuḍu
Praana daanamuga tannu arpinchen
Maanavulanu vimochinchen
Ghanaparachi mrokkedamu
Solomōnu-kanna shreshṭuḍu
Sarvajnaaṇamunaku aadhaaruṇḍu
Padiveelalō atipriyunḍu
Padilamuga mrokkedamu
Raajula-kante shreshṭuḍu
Yaajakulanuga manalanu chesen
Raaraajuga tvaralō vacchun
Rayamuganu mrokkedamu
Andarilō ati shreshṭuḍu
Manakandariki taane prabhuvu
Halleluuyaku paathruṇḍu
Anudinamu mrokkedamu
Click a stanza to preview here.