సహోదరులారా ప్రతి మనుష్యుడు
ఏ స్థితిలో పిలువబడెనో
ఆ స్థితియందే దేవునితో సహవాసము
కలిగియుండుట మేలు (2)
సున్నతి లేకుండ పిలువబడితివా
సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు
సున్నతి పొంది నీవు పిలువబడితివా
సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)
దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే
మనకెంతో ముఖ్యమైనది
దాసుడవైయుండి పిలువబడితివా
స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము
స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా
క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)
విలువ పెట్టి మనము కొనబడినవారము
మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు
Sahodarulara prati manushyudu
E sthitilo piluvabadeno
Aa sthitiyande devunito sahavasamu
Kaligiyunduta melu (2)
Sunnati lekunda piluvabaditiva
Sunnati pondi neevu prayatninchavaddu
Sunnati pondi neevu piluvabaditiva
Sunnatini neevu pogottukonavaddu (2)
Devuni aajnalu anusarinchutaye
Manakento mukhyamindi
Dasudavai undi piluvabaditiva
Swatantrudavugutaku prayatninchumu
Swatantruduga neevu piluvabaditiva
Kreestu yesuku neevu dasudavu (2)
Viluvu petti manamu konabadinavaramu
Manushyulakeppudu dasuluga undakudadu
Click a stanza to preview here.