సహోదరులు ఐఖ్యత కలిగి
నివసించుట ఎంత మేలు
సహోదరులు ఐఖ్యత కలిగి
నివసించుట ఎంత మనోహరం (2)
ఐఖ్యతా ... ఐఖ్యతా ... ఐఖ్యతా ...
క్రీస్తులో ఐఖ్యతా .... (2)
అది తలమీద పోయబడిన
తైలమువలె నుండును
అంతట వ్యాపించిన పరిమళముగా నుండును
పైనుండి దిగి వచ్చిన మంచు వలె నుండును
ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండును
Sahodarulu aikhyata kaligi
Nivasinchuta entha melu
Sahodarulu aikhyata kaligi
Nivasinchuta entha manoharam (2)
Aikhyata... Aikhyata... Aikhyata...
Kreestulo Aikhyata... (2)
Adhi thalamida poyabadina
Tailamuvule nundunu
Anthata vyapinchina parimalamuga nundunu
Painundi digi vachina manchu vale nundunu
Aasheervadamu shashvatha jeevamu achchata nundunu
Click a stanza to preview here.