సకలము చేయు సర్వాధికారి
సర్వ జగతికి ఆధారుడా
నా హృదిలో వసియింప వచ్చినవాడా
ఆరాధ్యుడా నా యేసయ్యా
ఆరాధన నీకే
జగద్రక్షకుడా విశ్వవిదాత
సర్వ కృపలకు దాతవు నీవే
బలియైతివా మా రక్షణకై
సర్వ ఘనతలు నీకే ప్రభువా
సర్వ ఘనతలు నీకే ప్రభువా
బల శౌర్యము గల యుద్ధ శూరుడవు
సైన్యములకు అధిపతి నీవే
నా జయములన్ని నీవే ప్రభువా
నా ఘనతలన్ని నీకే ప్రభువా
నా ఘనతలన్ని నీకే ప్రభువా
కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న
మహిమ గలిగిన రారాజువు నీవే
అంతమే లేదు నీ మహిమకు
అంతమే లేదు నీ మహిమకు
Sakalamu cheyu sarvaadhikaari
Sarva jagatiki aadharu daa
Naa hrudilo vasiymp vachinavaadaa
Aaradhyudaa naa Yesayya
Aaradhana neeke
Jagadrakshakudaa vishwavidhaata
Sarva krupalaki daatavu neeve
Baliyaitivaa maa rakshankai
Sarva ghanathalu neeke prabhuvaa
Sarva ghanathalu neeke prabhuvaa
Bala shauryamu gala yuddha shurudavu
Sainyamulaku adhipati neeve
Naa jayamulanani neeve prabhuvaa
Naa ghanathalanni neeke prabhuvaa
Naa ghanathalanni neeke prabhuvaa
Koti soorya kaantitho velugondutunna
Mahima galigina raaraajuvu neeve
Anthame ledu nee mahimaku
Anthame ledu nee mahimaku
Click a stanza to preview here.