సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో
రారాజు రానైయున్నాడు
వేగమే తీసుకెళ్తాడు
కాలం బహు కొంచమేగా
నీకై ప్రభు వేచెనుగా
జాగు చేసెనేమో నీ కోసమే
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా
యేసు వచ్చు వేళకై
వేచి నీవు ప్రార్ధించి
పరిశుద్ధముగా నిలిచెదవా
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా
Samayamu pōnīyaka siddhapaḍumā saṅghamā
Siddelalō nūnenu siddhamuga chēsukō
Rārāju rānaiyunnāḍu
Vēgamē tīskelṭāḍu
Kālam bahu konchamēgā
Nīkai Prabhu vēchenugā
Jāgu chēsenēmō nī kōsamē
Siddhamēnā ikanainā
Sandhimpa Yēsu Rājuni tvarapaḍavā
Yēsu vachchu vēḷakai
Vēchi nīvu prārthinchi
Pariśuddhamugā nilichedavā
Siddhamēnā ikanainā
Sandhimpa Yēsu Rājuni tvarapaḍavā
Click a stanza to preview here.