సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ..
వసీయించువాడ నా దైవమా
రాజులకు రారాజా
సమస్తమునకు జీవధారకుడా
పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా
పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు
క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు
దూషకుడను హానికరుడైన నన్ను
కరుణించి మార్చివేసితివి
నా దేవా… నా యవ్వనమును బట్టి
తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము
నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో
నీ స్వరూపములోకి నను మార్చుము
Sameepimparani tejasasulo o.. o..
Vasiyinchuvada naa daivamaa
Raajulaku raaraja
Samastamunaku jeevadhaarakuda
Parishuddhuda aa.. aa.. aa.. parishuddhuda
Paapulalo… pradhaanudanaina nanu rakshinchutaku
Kreesthesuvai lokamunaku arudenchinavu
Dooshakudanu haanikarudainaa nannu
Karuninchi marchivesitivi
Naa devaa… naa yavvanamunu batti
Trunikarimp badakunda nannu kaapadumu
Naa pavitrata prema pravarthanamullo
Nee swaroopamuloki nanu marchumu
Click a stanza to preview here.