సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి
నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడ
ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే
పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే
శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే
నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే
Sari rārēvvaru – nā priyudaina Yesuyyaku
Sarvamu nerigina sarvēshwaruniki
Sarihaddulu lēna parishuddhuni ki
Nammadagina vāḍē nalu dishala – nemmadi kaluga chēyuvāḍē
Nāzīru vratamu jīvitamantā anusarinchinanāḍē
Nākai niluvella siluvlo naligi karigināḍē
Ārōgya pradātayē sampūrṇa svasthata anugrahinchuvāḍē
Āścharya kriyalu jīvitamantā chēyuchu tirigināḍē Nākai koradāla debbalanu anubhavinchināḍē
Punarutthānuḍē jayaśīli mṛtini gelichi lēchināḍē
Śrēṣṭhamaina punarutthāna balamu ichchhināḍē
Nākai ati tvaralō mahimato rānaiyunnavāḍē
Click a stanza to preview here.