సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు
పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు
మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2)
మన దోషము బాప – మానవరూపమున (2)
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు
Sarvōnnata sthalamulalō samādhānamu
Prāptinche praja koraku prabhu janmamutonū
Halleluyaa arpaṇalu – ullamuto chellintum
Rājādhi rājunaku – Hōsannā prabhuvunaku
Paśuvula pākalō manaku śiśuvu janminche
Pottiguḍḍalalō chuṭṭaga pavaḷinchina tandri
Āścaryakaruḍu – ālōchanakarta
Nityuṇḍu satyuṇḍu nija rakṣaṇa Krīsthu
Mana vyasanamulanu bāpa mottabaḍuṭa korakai
Mana samādhānārtha śikṣa mōpabaḍuṭa korakai (2)
Mana dōṣamu bāpa – mānavarūpamuna (2)
Janiyinche bāluṇḍu Immanuyēluṇḍu