సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయదుర్గము
ఎవ్వరు లేరు – నాకు ఇలలో
ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు
నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్లను మూసినావు
నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు
విశ్వాసము కాచినావు
జయజీవితము ఇచ్చినావు
Sarvōnnatuḍā
Nīvē nāku āśraya durgamu
Evvaru lēru – nāku ilalō
Ādaraṇa nīvēgā – ānandaṁ nīvēgā
Nī dinamulannita evvaru nī yeduṭa
Niluvālērani Yehōśuvātō
Vāgdānamu chēsināvu
Vāgdāna bhūmilō chērchināvu
Nindalapālai nitya nibandhana
Nītō chēsina Dāniyēluku
Siṁhāsanamichchināvu
Siṁhāla nōḷḷanu mūsināvu
Nīti kirīṭaṁ darśanamugā
Darśinchina pariśuddha Pauluku
Viśvāsamu kāchināvu
Jaya jīvitamu ichchināvu
Click a stanza to preview here.