శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా…
శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా
క్షణికమైన ఈ మనుగడలో
పరుగులేలనో అనుక్షణము
నీటిపైన చిరు బుడగ వోలె
దేహము ఏ వేళా చితికిపోవునో
ఈ లోకములో భోగములెన్నో
అనుభవించగా తనవి తీరేనా
నీ తనువే రాలిపోయినా
నీ గతి ఏమో నీకు తెలియునా
దేహ వాంఛలను దూరము చేసి
ఆ ప్రభు యేసుని శరణము కోరి
నీతి మార్గమున నడుచుకొందువో
చిరజీవముతో తరియించేవు
Shaashvatamaa ee deham
Twarapadake oo manasaa…
Shaashvatamaa ee deham
Twarapadake oo manasaa
Kshanikamainaa ee manugadalo
Parugulelaano anukshanamu
Neetipaina chiru budaga vole
Dehamu ye velaa chitikipovuno
Ee lokamulo bhogamulenno
Anubhavinchagaa tanavi teerenaa
Nee tanuve raalipoyinaa
Nee gathi yemo neeku teliyunaa
Deha vaanchalanu dooramu chesi
Aa Prabhu Yesuni sharanamu kori
Neeti maargamuna naduchukondavo
Chirajeevamutho tariyinchevu
Click a stanza to preview here.