సిలువ చెంతకు రా
సహోదరా సిలువ చెంతకు రా
సహోదరీ సిలువ చెంతకు రా
యవ్వన కాల పాపములో
మరణ మార్గాన వెళ్లెదవా
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా
సమస్తము నష్టపరచుకొని
హృదయము బ్రద్దలై ఏడ్చెదవా
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా
సిలువలో వ్రేలాడే యేసుని
నీవు వీక్షించినా చాలును
రక్షకుడు చిందిన రక్తముతో
నీ పాపములన్ని కడుగబడున్
Siluva chenthaku raa
Sahodaraa siluva chenthaku raa
Sahodaree siluva chenthaku raa
Yavvana kaala paapamulo
Maraṇa maargāna velleedavaa
Yesuni pondani bratukutho
Paapamulo maraṇinchedavaa
Samastamu nashtaparachukoni
Hrudayamu braddalai yedchedavaa
Yesuni pondani bratukutho
Paapamulo maraṇinchedavaa
Siluvalo vrelaade Yesuni
Neevu veekshinchainaa chaalunu
Rakshakudu chindina rakthamutho
Nee paapamulanni kadugabadun
Click a stanza to preview here.