సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను
ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన
యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో
లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే
సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో
Siluva saakshigaa Yesu siluvanu
Siluva moyuchu prakatinchedanu
Idey naa vedana – idey naa praarthana
Yesu ollu cheelchenu kula koradaa debbaley
Kreesthu thalanu guchchenu matha mulla kireetamey
Mekulu diga gotṭenu padavi vyaamohamey
Siluvalo vrelaada deesenu adhikaaramey
Kulamaa kallu podachuko – mathamaa uri posuko
Loka paapa kshamaapaṇa Yesu siluva rakthamey
Paapa shaapa vimochana Yesu siluva maargamey
Daivamaa nava paalana Kreesthu siluva jeevamey
Sama samaaja sthaapanalo Yesu siluva sathyamey
Kulamaa kallu podachuko – mathamaa uri posuko
Click a stanza to preview here.