సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు
ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే
నా అతిక్రయములకై నలుగ గొట్టబడి
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి
మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా
Siluvalo bali aina Devuni gorre pilla
Viluvaina nee preman vivarinthun Sri Yesu
Aa naati Yoodule ninu champiranukonti
Kaadu kaadayyayyo naa paapa runamunake
Naa atikrayamulakai naluga gottabadi
Naa doshamula neevu priyamuganu mosithivi
Mruduvaina nee nuduru mundla potlacheta
Suroopamu leka solipothiva priyudaa