సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు
Sōlipōvaladu manassā sōlipōvaladu
Ninu gani pilachina dēvudu viḍichipōtāḍā
Ikkaṭṭulu ibbandulu ninnu
Chuṭṭumuṭṭinā
Priyuḍu ninnu chēradīsina
Ānandaṁ kādā
Śōdhanalanu jayin̄chinachō
Bhāgyavantuḍavu
Jīva kirīṭaṁ mōyu vēḷa
Entō santōṣamu
Vākku ichchina dēvuni nīvu
Pāḍi koniyāḍu
Tīrchi diddē ātma ninnu
Chēré prārthin̄chu
Click a stanza to preview here.