సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
యేసులో నీ కోరిక తీరునుగా
యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు
శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు
ఎంత కాలము కృంగిపోదువు
నీ శ్రమలనే తలచుచు మనసా
శ్రమపడుచున్న ఈ లోకమునకు
క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ
సోలిపోకుము ఓ ప్రియ మనసా
సాగిపో ఇక యేసుని బాటలో
కలత వీడు ఆనందించు
కర్త యేసే నీతో ఉండగా
కలతకు ఇక చావే లేదు
యేసు కోరికనే నెరవేర్చు
సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
Sōlipōyina manasā nīvu
Sedadīrchukō Yēsuni oḍilō
Kalata ēlanō kannīru ēlanō
Karta Yēsē nītō uṇḍagā
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
యేసులో నీ కోరిక తీరునుగా
Prabhuvu nī chēyi vīḍadu ennadu – (2)
Yēsulō nī kōrika tīrunugā
యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు
Yēsu prēmanu nīverugutachē
Dūramaina nī vārē
Kanna tallē ninu marachinanū
Yēsu ninnu maruvadennadu
శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు
Śramaku phalitam kānalēka
Sommasillitīvā manasā
Kōta kālapu ānandamunu
Nīkosagunu kōtaku prabhuvu
Enta kālamu kruṅgipōduvu
Nī śramalanē talachuchu manasā
Śramapaḍuchunna ī lōkamunaku
Krīstu nirīkṣaṇa nīvai uṇḍaga
Sōlipōkumu ō priya manasā
Sāgipō ika Yēsuni bāṭalō
Kalata vīḍu ānandin̄chu
Karta Yēsē nītō uṇḍagā
Kalataku ika chāvē lēdu
Yēsu kōrikanē neravērchu
Click a stanza to preview here.