సొంతమైపోవాలి నా యేసుతో
మిళితమై పోవాలి నా ప్రియునితో
సొంతమై మిళితమై యేసుతో ఏకమై
ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో
లీనమై పోవాలి ఆ ప్రేమలో
నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి
నా వరుడు కలువరిలో బలియాయెను
బలి అయిన వానికే నా జీవితం
అర్పించుకొనుటే నా ధర్మము
ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం
పరదేశిగా నేను వచ్చానిలా
తన ప్రేమ కీర్తిని చాటాలని
ప్రియుని కోసమే బ్రతికెదను
కాపాడుకొందును సౌశీల్యము
ప్రభువు కోసమే బ్రతికెదను
కాపాడుకొందును నా సాక్ష్యము
యేసుతో జీవితం పరమున శాశ్వతం
Sontham aipovaali naa Yesutho
Milithamai povali naa priyunitho
Sonthamai milithamai Yesutho ekamai
Egiri velli povali naa raajutho
Leenamai povali aa premalo
Naa priyudu naa koraku chethulu chaachi
Naa varudu Kaluvarilo baliyaayenu
Bali ayina vaanike naa jeevitham
Arpinchukonute naa dharmamu
Dharmamu.. dharmamu.. Yesutho jeevitham
Paradeshiga nenu vachaanilaa
Thana prema keerthini chaatalani
Priyuni kosame bratikedanu
Kaapaadukondunu sousheelyamu
Prabhuvu kosame bratikedanu
Kaapaadukondunu naa saakshyamu
Yesutho jeevitham paramuna shaashvatham
Click a stanza to preview here.