తండ్రి, కుమార, శుద్దాత్మ దేవా
వేకువనే నే నిన్ను వెదకుదును
నీ స్వరము నాకు వినిపించుము
నీ బలము ప్రభావము చూపించుము
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా జీవన దాత నివే దేవా
నా సర్వము నీవె
నా బలము నీవె
నా దాగు చోటు నీవే ప్రభువా
ఉత్సహించు హ్రుదయముతొ ప్రియమార నా చేతులెత్తి
ఘనపరచి నిన్ను కొనియాడెదను
పరిశుద్దముగా పరిశుద్దముగా
పరవసించి నే పాడనా(పాడెదను)
హల్లెలుయా - నా యేసయ్య
నా జీవిత కాలమంత నీ పాద సన్నిధిలో
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా జీవన దాత నివే దేవా
నా సర్వము నీవె
నా బలము నీవె
నా దాగు చోటు నీవే ప్రభువా
క్రుంగి ఉన్న వేలలలో నీ స్వరము నాకు వినిపించగ
నీ వాక్యమే నా దీపమై నా త్రొవకు వెలుగాయెగ
మహిమ ఘనత ప్రభావములు సర్వొన్నత దేవునికే
నా సమస్తమును నీకై అర్పించెదను దేవా
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా ప్రాణ దాత నివే యేసు
నా జీవము నీవె
నా జయము నీవె
నా జీవితమర్పింతు నీకే ప్రభువా
Tandri, Kumāra, Shuddhātma Devā
Vēkuvanē nē ninnu vedakudunu
Nī svaramu nakū vinipinchumu
Nī balamu prabhāvamu chūpinchumu
Ō nā dēva – nā rakshana karta
Nā jīvana dāta nivē dēvā
Nā sarvamu nīvè
Nā balamu nīvè
Nā dāgu chōṭu nīvè prabhuvā
Utsahinchu hrudayamutho priyamāra nā chetuletti
Ghanaparachi ninnu koniyādedanu
Parishuddhamugā parishuddhamugā
Paravasinchi nē pāḍanā (pādedanu)
Halleluyaa – nā Yēsayya
Nā jīvita kālamantha nī pāda sannidhilō
Ō nā dēva – nā rakshana karta
Nā jīvana dāta nivē dēvā
Nā sarvamu nīvè
Nā balamu nīvè
Nā dāgu chōṭu nīvè prabhuvā
Krungi unna vēlalalō nī svaramu nakū vinipinchaga
Nī vākyamē nā dīpamai nā trowaku velugāyega
Mahima ghanata prabhāvamulu sarvonnata Devunikē
Nā samastamunu nīkai arpincēdanu dēvā
Ō nā dēva – nā rakshana karta
Nā prāna dāta nivē Yēsu
Nā jīvamu nīvè
Nā jayamū nīvè
Nā jīvitam arpintu nīkē prabhuvā
Click a stanza to preview here.