శృతి చేసి నే పాడానా
స్తోత్ర గీతం భజియించి నే పొగడనా .. స్వామి
హల్లెలుయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా”
దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా”
జలప్రళయంలో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా”
నీవే కదా నీవే కదా నీవే కదా.
హల్లెలుయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్చరితుడవు నీవే కదా”
పాపుల కొరకయి ప్రాణము నిచ్చిన కరుణామయుడవు నీవే కదా
Shruthi chesi ne paadanaa
Stothra geetham bhajiyinchi ne pogadanaa .. Swami
Halleluya Halleluya Halleluya Halleluya Halleluya
Daaniyelunu simhapu bonulo kaapadinadi neeve kada
Jalapralayalo Novaanu kaachina balavantudu neeve kada
Neeve kada, neeve kada, neeve kada
Halleluya Halleluya Halleluya Halleluya Halleluya
Samaraya streeni karunato brochina satcharithudavu neeve kada
Paapula korakayi praanamu nichhina karunamayudu neeve kada