స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే
నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా
కోటి కోటి స్తోత్రం డాడి
రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును
కోటి కోటి స్తోత్రం డాడి
నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి
కోటి కోటి స్తోత్రం డాడి
వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును
కోటి కోటి స్తోత్రం డాడి
Stotrabali stotrabali – manchi Devaa neekenayya
Shubhavela aanandame – naa tandri nee chirupaadame
Ninnati baadhalantaa netiki maayamayye
Nemmadi udayinche adi shaashvatamainadayya
Koti koti stotram daadi
Reyanthaa kaachitivi maru dinam icchitivi
Maruvani naa snehamaa neetho kalasi santosshintunu Koti koti stotram daadi
Nee seva maargamlo utsaaham nosagitivi
Urikuriki panicheya naaku aarogyam icchitivi Koti koti stotram daadi
Vedana dukhmaina ennadu vidadiyadu
Yesayya nee needalo dinadinam jeevintunu
Koti koti stotram daadi
Click a stanza to preview here.