స్తుతి మహిమ యేసు నీకే
స్తుతి ఘనత ప్రభు నీకే
ఆరాధన స్తుతి ఆరాధన
కళ్ళల్లో కన్నీరు తుడిచావు
గుండె బరువును దింపావు
వ్యధలో ఆదరించావు
హృదిలో నెమ్మదినిచ్చావు
యెహోవా షాలోమ్ ఆరాధన
నీవొక్కడవే దేవుడవు
మిక్కిలిగా ప్రేమించావు
రక్తము నాకై కార్చావు
రక్షణ భాగ్యమునిచ్చావు
యెహోవా రూహీ ఆరాధన
నను బ్రతికించిన దేవుడవు
నాకు స్వస్థత నిచ్చావు
నా తలను పైకెత్తావు
నీ చిత్తము నెరవేర్చావు
యెహోవా రాఫా ఆరాధన
Stuti mahima Yesu neeke
Stuti ghanata Prabhu neeke
Aaradhana stuti aaradhana
Kallallo kanneeru tudichaavu
Gunde baruvunu dimpaavu
Vyadhalo aadarinchaavu
Hrudilo nemmadini chchaavu
Yehova Shalom aaradhana
Neevokkadave devudavu
Mikkiliga preminchaavu
Raktamu naakai kaarchavu
Rakshana bhagyamunichchaavu
Yehova Ruhi aaradhana
Nanu bratikinchina devudavu
Naaku swasthata nichchaavu
Naa talanu paikettaavu
Nee chittamu neraverchaavu
Yehova Rapha aaradhana
Click a stanza to preview here.