స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్
నా వేదనలో నా శోధనల
లోకుల సాయం వ్యర్థమని తలచి
నీ కోసమే – నీ కృప కోసమే
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా
నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని
నీ కోసమే – నీ కృప కోసమే
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా
నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని
నీ కోసమే – నీ కృప కోసమే
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా
Stuti simhasanaaseenuda
Naa aaradhanaku paatruda
Neevegaa naa daivamu
Yugayugalu ne paadedan
Naa vedanalo naa shodhanala
Lokula saayam vyarthamani talachi
Nee kosame – nee krupa kosame
Nee velugulo nilichaanayya
Yesayya.. nee aatmato nimpumayya
Nee sevalone tariyalani
Nee dariki aatmala nu padipyalani
Nee kosame – nee krupa kosame
Nee samukhamulo nilichaanayya
Yesayya.. nee shaktito nimpumayya
Naa aashayamuto naa korikato
Naa guri nee vanni parugiduchuntini
Nee kosame – nee krupa kosame
Nee velugulo nilichaanayya
Yesayya.. nee mahimato nimpumayya
Click a stanza to preview here.