తేజో మహా ప్రకాశ ప్రధాత
శతకోటి వందనం నమ్రత వందనం
గతిలేని జీవితాన్ని వెలిగించిన కరుణమూర్తి నీకే . . నే నర్పితం
దివి భువిని పాలించు రాజా
సమస్సుమాంజలి నమస్సుమాంజలి
నీ చరణ దాసునిగా నీ కాంతి ప్రకాశింపచేలా మలచుము . . నన్ను
నరావతార దివ్య రూపా
నిత్యజీవ వరదా యేసు పాహిమాం
సర్వసృష్టి కారకుండా పాపరహిత పావనుండా ప్రభాత . . స్తోత్రం
Tējō mahā prakāsha pradhāta
Shatakōṭi vandanam namrata vandanam
Gathilēni jīvitānni veliginchina karuṇamūrti nīkē . . nē narpitam
Divi bhuvini pālinchu rājā
Samassumān̄jali namassumān̄jali
Nī charaṇa dāsunigā nī kānti prakāshimpachēlā malachumu . . nannu
Narāvatāra divya rūpā
Nithyajīva varadā Yēsu pāhimām
Sarva srushti kārakuṇḍā pāparahita pāvanuṇḍā prabhāta . . stōtram
Click a stanza to preview here.