తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ
మల్లెకన్న తెల్లనైనది (2)
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడై యుండెను (2)
ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును (2)
నావాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా (2)
ఏ తోడులేక ఒంటరినైనను నాతోడు క్రీస్తని ఆనందింతును (2)
Tene kanna tiyanainadi naa Yesu prema
Malle kanna tellanainadi (2)
Nannu preminchenu
Nannu rakshinchedu
Kashtakalamandu naaku toadai undenu (2)
Aagakane saagipodunu naa Prabhuvu choopinchuu baatalo (2)
Addankulanni nannu chuttina
Naa Devuni ne viduvakundunu (2)
Navallē nannu vidichina naa bandhuvule dooramainaa (2)
E toaduleka ontarinainenu
Na todu Kristu ni aanandintunu (2)
Click a stanza to preview here.