తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణము
క్రీస్తు సు-వార్తతో, వెళ్ళవలె మనము
నల్లని, తెల్లని ప్రతిజాతి ప్రజలకు
క్రీస్తు సు-వార్తతో, వెళ్ళవలె మనము
Toorpuna, padamara, uttara, dakshinamu
Kristhu su-vaarthatho, vellavale manamu
Toorpuna, padamara, uttara, dakshinamu
Kristhu su-vaarthatho, vellavale manamu
Nallani, tellani prathi jaathi prajalaku
Kristhu su-vaarthatho, vellavale manamu
Click a stanza to preview here.