ఉపవాసంతో ప్రార్ధనలో
నీ వైపే చూస్తున్నా దేవా
మోకాళ్లపై కన్నీటితో
నే చేయు ప్రార్ధన వినుము దేవా
అడిగిననూ ఇయ్యవా దేవా
వెదకిననూ దొరకవా దేవా
తట్టిననూ తీయవా దేవా
యేసయ్యా విను నా ప్రార్ధన
నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా
నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య
దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా
రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా
జీవించు కాలమంతా నీ సేవ చేయాలి
నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా
నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా
రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా
Unnadu Devaḍu naaku thodu
Vidanadadennu edabaayadu
Kashtalalono nashtalalono
Vedanaloṉa shodhanalono
Gadhaandhakaaramulo sancharinchanaa
Kanneeti loyalo munigi thelinaa
Karuna leeni lokamu kaadannanu
Kanneeru tuduchunu nanu konnavadu
Yehova sannidhilo nivasintunu
Chirakalamayanato santasintunu
Krupa madhura kshemmule naa vente undunu
Brathuku kaalamanthayu harshintunu
Click a stanza to preview here.