నేనైతే నిత్యము యెహోవా స్తుతిని ప్రచురము చేయుదును
యాకోబు దేవుని నేను నిత్యము కీర్తింతును
యెహోవా నాదేవ యెహోవా నాబలమా
యెహోవా నాకోట యెహోవా ఆశ్రయమా
ఇది మొదలు కొని ఎల్లపుడూ యెహోవా నామము సన్నుతింతును
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయము వరకు స్తుతించేదను
జీవితాంతము ఎల్లవేళల నా దేవుని నే ఆరాదించేదను
మహోన్నతుడా నీదు మహిమ ఆకాశ విశాలమునా వ్యాపించి యున్నది
ఉన్నతమందు ఆసీనుడైయున్న యెహోవాను పోలియున్న వాడెవడు
పరిశుద్ధుడు నీతిమంతుడు నాకై ప్రాణము పెట్టిన దేవుడు
Nenaithe nithyamu Yehovaa sthuthini prachuramu cheyudunu
Yaakobu devuni nenu nithyamu keerthinthunu
Yehova na deva, Yehova naa balamaa
Yehova naa kota, Yehova aashrayamaa
Idhi modhalu koni ellapudoo Yehovaa naamamu sannuthinthunu
Sooryodayam modhalukoni sooryaasthamayam varaku sthuthinchedhanu
Jeevitha anthamu ellavelela naa devuni ne aaraadhinchedhanu
Mahonnathudaa needu mahima aakaasha vishaalamunaa vyaapinchi yunnadi
Unnathamandu aaseenudaiyunna Yehovaanu poliyunna vaadevadu
Parishuddhudu neethimanthudu naakai praanamu pettina devudu
Click a stanza to preview here.