యేసయ్యలో నీ గుడారము క్షేమము
యేసయ్యలో నీ గిన్నె నుండి పొర్లును ||2||
ఏ తెగులు నిన్ను సమీపించదు
అపాయము ఏదియు దరిచేరదు ||2||
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా ||2||
నీతిమంతుడైన నోవాహు ఇంటిని
లోకమంతా నీట మునిగిన కాపాడిన దేవుడు ||2||
యేసయ్యను నమ్మిన వారు సిగ్గునొందరెనడు
నీవు నీ ఇంటి వారు దీవించబడెదరు ||2||
తగిన కాలమందు నిన్ను హెచ్చించును .....యేసు...||2||
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా ||2||
భక్తి పూర్ణుడైన కొర్నేలి ఇంటిని
దైవజనుడి రాకతో దర్శించిన దేవుడు
మరిచిపోడు ఎన్నడు నీ భక్తిని యేసుడు
నీవు చేయు ప్రార్థనలు ఆలకించుచున్నాడు
తగిన కాలమందు నిన్ను దర్శించును
Yesayya lo nee gudaaramu kshemamu
Yesayya lo nee ginne nundi porlunu ||2||
E tegulu ninnu sameepinchadu
Apaayamu ediyu daricheradu ||2||
Hallelujah Hallelujah Hallelujah Hosanna ||2||
Neethimanthudaina Novaahu intini
Lokamantha neeta munigina kaapaadina devudu ||2||
Yesayyanu nammina vaaru siggunondarenu
Neevu nee inti vaaru deevinchabaderu ||2||
Tagina kaalamandu ninnu hecchinchunu… Yesayya… ||2||
Hallelujah Hallelujah Hallelujah Hosanna ||2||
Bhakthi poornudaina Korneli intini
Daivajanudi raakatho darshinchina devudu
Marichipodu ennadu nee bhaktini Yesudu
Neevu cheyu praarthanalu aalakinchuchunnadu
Tagina kaalamandu ninnu darshinshunu
Click a stanza to preview here.