యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలనీ ఆశ
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా - 2
||యేసయ్యా||
1. అందరు ఉన్నారని - అందరు నా వారని
తలచితిని భ్రమసితిని - చివరికి ఒంటరి నేనైతిని
నా గానం నీవయ్యా - నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా - నా సర్వం నీవయ్యా
||యేసయ్యా||
2. అంధకారంలో - అంధుడనేనైతిని
నిను చూచే నేత్రములు - నాకొసగుమా నజరేయుడ
నా ఆశ నీవయ్యా - నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా - నా భాష నీవయ్యా
||యేసయ్యా||
Yesayya ninnu chudalani aasha
Messayya ninnu cheralani aasha
Evaru unnaru naaku ee lokamlo
Evaru untaru thodu naa jeevithamandu
Immanuelaina naa daivam neevaga - 2
||Yesayya||
Andaru unnarani - andaru naa vaarani
Talachitini bhramasitini - chivariki ontari nenaithini
Naa gaanam neevayya - naa dhyanam neevayya
Naa praanam neevayya - naa sarvam neevayya
||Yesayya||
Andhakaaramlo - andhudaneinaitini
Ninu chooche netramulu - naakosaguma najareyuda
Naa aasha neevayya - naa dhyaasa neevayya
Naa swasa neevayya - naa bhaasha neevayya
||Yesayya||
Click a stanza to preview here.