ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో
అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను
కన్నీళ్లతో పాదాలు కడిగింది
తన కురులతో పాదాలు తుడిచింది
సువాసన సువాసన ఇల్లంత సువాసనా
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన
జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం
ఆ వాక్యమే నన్ను బ్రతికించెను
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన
సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం
దానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం