ఆకాశంబున్ దూతలుఉత్సాహించి పాడిరిపుట్టె రక్షకుండనిసంతసించి ఆడిరి
సర్వోన్నతమైన స్థలములలోప్రభుకే మహిమలు కలుగును గాకభూమి పై సమాధానం
బెత్లెహేము నందునక్రీస్తు రాజున్ చుడుడిదేవుని కుమారునిమోకరించి మ్రొక్కుడి