ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతునునా యేసుకే నా సమస్తము
పరమ దూత సైన్యమునిన్ను కోరి స్తుతింపగా వేనోళ్ళతో నే పాడెదన్ నే పాపిని నన్ను చేకొనుమా
కరుణ ధార రుధిరమునన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను నా జీవితం నీకే అంకితం