ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా
నీకే నా దేవా – తండ్రీ అందుకోవా

అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా
ఎన్నటికీ మారని మంచివాడ
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా

నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా

అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా

www.christsquare.com