ఆరాధించెదను నిన్నునా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆనంద గానముతో ఆర్భాట నాదముతో
నీ జీవ వాక్యము నాలోజీవము కలిగించె జీవిత కాలమంతానా యేసయ్యా నీకై బ్రతికెదను
చింతలన్ని కలిగిననూనిందలన్ని నన్ను చుట్టినా సంతోషముగ నేనునా యేసయ్యా నిన్నే వెంబడింతును