ఆరిపోయే దీపంలాఆగిపోదా ఈ జీవితం
మారలేని లోకమందుమారలేవా జీవితాన మార్చుకో నీ జీవితంచేర్చుకో ఆ దేవుని ఆ దేవుని
లోతు లేని లోకమందుచూడలేవా చోటు కోసం చూడుమా ఆ దేవునివేడుమా ఆ దేవుని ఆ దేవుని