అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
పరిమళము – పరిమళ తైలము

సంఘ సహవాసములో సహోదరులు
మత్సరము ద్వేషము అసూయతో నిండి
వాక్యమును విడచి ఐక్యత లోపించి

తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
సహవాసము పరిహాసమాయెను

సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2)
క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి

అపహసించిరి… సువార్త సేవను
పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను

www.christsquare.com