అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా
నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా
నీ ప్రేమ కొదువ లేనిది
ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది

ఓ తల్లి తన బిడ్డను మరచునా
వారైనా మరచినా నేను మరువను
అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా

www.christsquare.com