నీ రక్తమే - విమోచన
నీ రక్తమే - నా రక్షణ
నీ రక్తమే - నా స్వస్థత
నీ రక్తమే - విడుదల
1.
ఈ ఘోర పాపి కోసం - మరణించావయ్యా
ఈ అభాగ్యుడి కోసం - బలి అయ్యావయ్యా
నే గాయమే రేపిన - నాపై ప్రేమే చూపిన
నే గాయమే రేపిన - నాపై ప్రేమే చూపిన
నీ ప్రేమకు వందనం
నీ త్యాగముకు స్తోత్రము
నీ ప్రేమకు వందనం
నీ త్యాగముకు స్తోత్రము
2.
నశించెదాని కోసం - వెదకి వచ్చావయ్యా
మందనంత వదిలి - నను రక్షించావయ్యా
నే గాయమే రేపిన - నాపై ప్రేమే చూపిన
నే గాయమే రేపిన - నాపై ప్రేమే చూపిన
నీ ప్రేమకు వందనం
నీ త్యాగముకు స్తోత్రము
నీ ప్రేమకు వందనం
నీ త్యాగముకు స్తోత్రము
నీ త్యాగం మరువను దేవా
నిను ఎన్నడు విడువను ప్రభువా
నీతోనే జీవిస్తాను - నా జీవితాంతం వరకు
నా బలము నీవే
నా శక్తి నీవే