అన్నిటి కన్నా ప్రార్థనే మిన్నఅన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకంఉన్నదా జ్ఞాపకం
శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో
శాంతి లోపల మీకు సుఖము లోకములోన కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన