నేతోనేనుదేలా అన్నివేళలా
అట్టి వరమే నాకు దయాచెయుమా
ప్రతీ క్షణం నీవ్ శరణం
నీరతం మధురం నీవరం
తండ్రి దీవెన కొరకు - యాకోబు జేష్ఠత్వము కోరుకొనెను
నీ దీవెనల కొరకు - నీకేమీ నేను ఇవ్వగలను!!
యేశావు సైన్యమై
దండెత్తినాయి కదా
నా బలహీనతలు
వరదవలే వచ్చె - శోధన వేదన
నా భక్తి సన్నగిల్లెను
నీవు ఆశీర్వదించితే తప్ప
నిన్ను నేను వదలను
క్షమించు దేవా
నా ప్రియమైన తండ్రి
నిరతం - మధురం - నీ వరం
గొలియాతు బలమునకు లోలోనా
భయపడిరే - నీ ప్రజలు
యుద్ధము యెహోవాదే
అని పలికి - నిలిచెను దావీదు
జీవముగల నీ నామం
చులకన చేసేను
ఆ ఆజానుభావుడే
రోషముగల దేవుడై
దావీదు చేతికి - గోలియాతును అప్పగించ్చావు
సున్నతి లేని - ఫిలిస్థియులైన
నీ హస్తము తోడా
యుద్ధము నాదే
నిరంతం - మధురం - నీ వరం