హిమబిందువోలే పరిశుద్ధుడా - వర్షధారవై రావయ్యా
రావయ్యా రావయ్యా - వర్షధారవై రావయ్యా

మృధువైన ప్రేమవై - మేఘస్థంబమై
ఉబికే నీరై- జీవనదియై ఆనందతైలమై

యుద్ధములు చేయుటకు - యోర్ధానును చీల్చుటకు
బలమైనట్టి - వర్షము నంపిన
అరచేయి మేఘమై

ఎండిన భూమినయ్యా - నీ నీటితో నింపవయ్యా
నీ ఫలమునే ఫలియింపగా
నను కాచి బ్రోవుమయ్యా

www.christsquare.com