ఇదిగో దేవా ఈ హృదయంఇదిగో దేవా ఈ మనసుఇదిగో దేవా ఈ దేహంఈ నీ అగ్నితో కాల్చుమాపరిశుద్ధ అగ్నితో కాల్చుమా
పనికిరాని తీగలున్నవిఫలమివ్వ అడ్డుచున్నవి ఫలియించే ఆశ నాకుంది
ఓ నా తోటమాలిఇంకో ఏడాది గడువు కావాలి ఫలియించే ఆశ నాకుంది