ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త

మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము (2)

మది ఆనందమే - మహదానందమే (2)

దావీదు పట్టణమందు
దివిజుడు శ్రీయేసుడు (2)

కన్య మరియ గర్భమందు- దీనుడై ఇల వెలసెను (2)
దీనుడై ఇలా వెలసెను

పరలోక మహిమ వీడి -
నరుని రూపము ధాల్చి

ధరణి పాపములను బాప - ధన్యుడై ఇలా వెలసెను (2)
ధన్యుడై ఇలా వెలసెను

www.christsquare.com