ఇహలోక పాపి కొరకుఎనలేని ప్రేమను చూపిగెలిచావుగా నా ప్రేమను
నా ప్రేమ నీవే యేసునీ కృప నాకు చాలునేనెలా నిను మరతును
నీ శక్తియే అద్భుతంనీ సృష్టియే అద్భుతం యేసయ్యా యేసయ్యాయేసయ్యా యేసయ్యా